ఆదివారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో సన్ రైజర్స్ ఘన విజయం సాధించింది. దీనికి సంబంధించిన ఫోటోలు..

ఉప్పల్ స్టేడియంలో జరిగిన పంజాబ్- హైదరరాబాద్ మ్యాచ్
ఆదివారం కావడంతో వేల సంఖ్యలో హాజరైన క్రికెట్ అభిమానులు
సన్ రైజర్స్ దూకుడుకి సమానంగా డ్యాన్సులతో అదరగొట్టిన చీర్ గల్స్
తమన్, అనిల్ రావిపూడి, హేమచంద్ర మ్యాచ్ ను వీక్షించారు.
పంజాబ్ ను పెవీలియన్ కు చేర్చిన సన్ రైజర్స్ టీం
తమ ఫోన్లలో మ్యాచ్ కి సంబంధించిన ఫోటోలను తీసుకొని భద్రపరుచుకుంటున్న యువతులు
వింతైన వేషధారణలో ఆకట్టుకున్న డ్రమ్స్ వాయిద్యాలు
హైదరాబాద్ జట్టు విజయం ఖాయం కావడంతో జండాలను పట్టుకొని సందడి చేసిన నగరవాసులు
హేమచంద్ర చప్పట్లు కొడుతూ విజయానుభూతిని పొందారు.
నవ్వుతూ సందడి చేసిన కావ్య మారన్