Hyderabad: కజకిస్తాన్ జలకన్యల ప్రత్యేకమైన జలక్రీడలు..

హైదరాబాద్ బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో నూతనంగా స్విమ్మింగ్ ఫూల్ ను ఏర్పాటు చేశారు. దీని ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హీరో సుమన్ హాజరయ్యారు. కజకిస్తాన్ జలకన్యల జల విన్యాసాలు ఆకట్టుకున్నాయి.

Post Published By: Srikar Creator
Updated : 1 April 2023, 3:45 PM IST
1 / 9 \"Zoom\"ముఖ్య అతిథిగా హాజరైన హీరో సుమన్
2 / 9 \"Zoom\"హైదరాబాద్ బేగంపేటలోని కార్యక్రమం
3 / 9 \"Zoom\"హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో నూతన స్విమ్మింగ్ ఫూల్  ఏర్పాటు
4 / 9 \"Zoom\"వింతైన జలకాలు ఆడిన యువతులు
5 / 9 \"Zoom\"మెరుపుల స్విమ్ సూట్లు ధరించిన జలకన్య
6 / 9 \"Zoom\"అభివాదం చేస్తున్న జలకన్యలు
7 / 9 \"Zoom\"కజకిస్థాన్‌ క్రీడాకారుల జల నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
8 / 9 \"Zoom\"వింతైన వేషధారణతో ఈతకొడుతున్న చిత్రం
9 / 9 \"Zoom\"ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన జల విన్యాసాలు.

Published : 
  • 1 April 2023, 3:45 PM IST