

రయ్యిమని దూసుకుపోతున్న యువతి.



కేబుల్ బ్రిడ్జ్ పై ఐటీ ఉద్యోగులతో కలిసిపోయి సైకిల్ మారథాన్ లో పాల్గొన్న ఐఎఎస్ అధికారి



ఉత్సాహంగా గడిపిన ఉద్యోగులు



సైకిలింగ్ శరీరానికి మంచి వ్యాయామం



సందడిగా మారిన కేబుల్ బ్రిడ్జ్



మైండ్ స్పేస్ పరిసరాలన్నీ యువకులో సందడిగా మారిపోయాయి.



జెండా ఊపి ర్యాలీని ప్రారంభిస్తున్న ఐటీ శాఖ ప్రదాన కార్యదర్శి.



ఉదయాన్నే ప్రశాంత వాతావరణంలో పాల్గొన్న ఐటీ ఉద్యోగులు



చిన్న పిల్లలను సైతం పాల్గొనేలా చేశారు.



ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని నిర్వహించాలన్న జయేష్ రంజన్



స్పోర్ట్ డ్రస్సులు ధరించి అధిక సంఖ్యలో పాల్గొన్న మహిళలు



ప్లకార్డులు పట్టుకొని నిలుచున్న దృశ్యం



టి హబ్ భవనం వద్ద సైకిలింగ్ కి చేయడానికి సిద్దంగా ఉన్న యువతి.



అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
