తిరుమల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. స్వామివారు మోహినీ రూరుడై భక్తులకు దర్శనమిచ్చారు. వేల సంఖ్యలో భక్తుల పాల్గొని స్వామి వారి కృపా కటాక్షాలకు పాత్రులయ్యారు.

తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు
స్వామి వారి సేవలో టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి
స్వామివారిని దర్శించుకున్న తమన్
మోహినీ అవతారంలో దర్శనమిస్తున్న మలయప్ప స్వామి
సంగీత వాయిద్యాలతో కళను ప్రదర్శిస్తున్నారు
శాస్త్రీయ నృత్యాన్ని చేస్తున్న మహిళలు
రాక్షసుడి వేషధారణలో కనిపిస్తున్న చిత్రం
వేల సంఖ్యలో భక్తులు హాజరవుతున్నారు
భస్మాసుర అంకాన్ని ప్రదర్శించిన కళాకారులు
దేవేరులతో కలిసి శ్రీనివాసుని నాట్య బృందం
శ్రీనివాసుని హారతిని భక్తులకు చూపిస్తున్న చిత్రం
పల్లకి పై ఎక్కి ఊరేగుతున్న శ్రీనివాసుడు