Latest Movie: విశ్వక్ సేన్ దాస్ కా దమ్కీ చిత్ర షూటింగ్ ఫోటోలు

చిత్రీకరణలోని ఫోటోలు వైరల్. రెండు గెటప్స్ లో కనిపిస్తున్న ఫోటోలు. ఇందులో ద్విపాత్రాభినయం చేస్తున్నాడా తెలియాలంటే సినిమా విడుదల దాకా ఆగాల్సిందే.

Post Published By: Srikar Creator
Updated : 10 March 2023, 3:14 PM IST
1 / 15 \"Zoom\"విశ్వక్ సేన్ నటిస్తున్న తాజా చిత్రం దాస్ కా దమ్కీ
2 / 15 \"Zoom\"ఈ సినిమా చిత్రీకరణ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి
3 / 15 \"Zoom\"పాటను చిత్రీకరిస్తున్న దృశ్యాలు
4 / 15 \"Zoom\"హీరో హీరోహిన్ ల మధ్య జరిగే డ్యూయేట్ సాంగ్
5 / 15 \"Zoom\"పాటలోని భావాన్ని తన ముఖంలో చూపిస్తున్న విశ్వక్
6 / 15 \"Zoom\"రావు రమేష్ కూడా నటిస్తున్నట్లు తెలుస్తుంది.
7 / 15 \"Zoom\"పాట చిత్రీకరణలోని గ్రూప్ డ్యాన్స్
8 / 15 \"Zoom\"పక్కా మాస్ లుక్ లో ఉన్నాడు
9 / 15 \"Zoom\"బీడీని పెదాలతో బ్యాలెన్స్ చేస్తూ ఎరుపు తూవాల్ జబ్బలకు కట్టుకొని రిక్షా నడుపుతూ ఊరమాస్ లుక్
10 / 15 \"Zoom\"హీరోహిన్ ను ప్రేమలో పడేసే సన్నివేశంలో ఈ పాట ఉండే అవకాశం
11 / 15 \"Zoom\"క్లాసీ లుక్
12 / 15 \"Zoom\"బస్తీ పిల్లలతో సరదాగా రిక్షా నడుపుతున్న ఫోటో
13 / 15 \"Zoom\"మాస్ రొమాంటిక్ పాటను బీచ్ లో చిత్రీకరిస్తున్న చిత్ర యూనిట్
14 / 15 \"Zoom\"గోవా బీచ్ లో సందడి చేస్తూ కనిపించిన జంట
15 / 15 \"Zoom\"బైక్ పై అమ్మాయిని ఎక్కించుకొని మబ్బుల్లో తేలిపోతున్న హీరో

Published : 
  • 10 March 2023, 3:14 PM IST