Kishan Reddy: పేరేడ్ గ్రౌండ్స్ లో అద్భుతంగా జరిగిన యోగా మహోత్సవ్..

హైదరాబాద్ లోని పేరేడ్ గ్రౌండ్స్ లో యోగా మహోత్సవ్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు తెలంగాణ గవర్నర్ తమిళిసై, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ తో పాటూ పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

Post Published By: Srikar Creator
Updated : 28 May 2023, 3:10 PM IST
1 / 21 \"Zoom\"Yoga Mahotsav At  Parade Grounds Photos
2 / 21 \"Zoom\"ఆసనాలు వేస్తున్న తమిళిసై, కిషన్ రెడ్డి తదితరులు
3 / 21 \"Zoom\"ఆసనాలు వేయిస్తున్న ట్రైనీలు
4 / 21 \"Zoom\"ఇందులో పాల్గొన్న కేంద్ర సాంస్కృతిక శాఖా మంత్రి
5 / 21 \"Zoom\"వేదికపై కూర్చున్న గవర్నర్, కేంద్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, రాజ్యసభ సభ్యులు
6 / 21 \"Zoom\"యోగాసనాల్లో నిమఘ్నమైన మంత్రి
7 / 21 \"Zoom\"హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ పాల్గొన్నారు
8 / 21 \"Zoom\"వివిధ రకాలా ఆసనాలు వేశారు
9 / 21 \"Zoom\"ఈటెల, లక్ష్మణ్ పక్కపక్కనే కూర్చున్నారు
10 / 21 \"Zoom\"తెలంగాణ గవర్నర్ ఉత్సాహంగా ఇందులో పాల్గొన్నారు
11 / 21 \"Zoom\"యోగా చేసేందుకు చాలా మంది ఉత్సాహం చూపించారు
12 / 21 \"Zoom\"వేదిక పై గవర్నర్ కు  జ్ఞాపికను  అందిస్తున్న చిత్రం
13 / 21 \"Zoom\"శ్వాసను తీసుకుంటూ ప్రాణాయామం చేస్తున్న తమిళిసై
14 / 21 \"Zoom\"చిన్నారులు కూడా అధికసంఖ్యలో పాల్గొన్నారు
15 / 21 \"Zoom\"సూర్య నమస్కారాలు చేస్తూ యోగాను ప్రారంభిస్తున్న రాజ్యసభ సభ్యుడు
16 / 21 \"Zoom\"హైదరాబాద్ పేరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించారు
17 / 21 \"Zoom\"వివిధ రకాలా ఆసనాలు వేసి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సందేశాన్ని ఇచ్చారు
18 / 21 \"Zoom\"యోగా బ్రౌచర్స్ ను ఆవిష్కరించారు
19 / 21 \"Zoom\"Yoga Mahotsav At  Parade Grounds Photos
20 / 21 \"Zoom\"ఆదివారం ఉదయం 6 గంటల నుంచి 7.30 వరకూ యోగా కార్యక్రమం అద్భుతంగా సాగింది.
21 / 21 \"Zoom\"వేసవి సెలవులు, ఆదివారం కావడంతో చాలా మంది ఇందులో పాల్గొనేందుకు ఆసక్తి చూపించారు

Published : 
  • 28 May 2023, 3:10 PM IST