తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ తాను సీఎంగా ఉన్న టెన్యూర్‌లో అక్రమంగా వేల కోట్లు సంపాదించారు అనేది ప్రత్యర్థులు ఆరోపణ. ముఖ్యంగా కాళేశ్వరం పార్జెక్ట్‌లో నిధులు మళ్లించి వేల కోట్లు కల్వకుంట్ల కుటుంబం కొట్టేసింది అనేది ప్రధాన ఆరోపణ.