భారత రాజకీయాల్లోనే అత్యంత అద్భుతమైన వ్యూహకర్తగా పేరు తెచ్చుకున్న ప్రశాంత్ కిశోర్.. ఇప్పుడు నేరుగా ఎన్నికల బరిలోకి దిగి సరికొత్త చరిత్ర సృష్టించారు. నిన్న మొన్నటి వరకు తెర వెనుక ఉంటూ ఎందరినో సీఎంలను, పీఎంలను చేసిన PK, తన జీవితంలో మొదటిసారి నేరుగా పోటీ చేసిన తొలి ఎన్నికల్లోనే అఖండ విజయం సాధించారు. బీహార్‌లోని బంకీపూర్ అసెంబ్లీ ఉపఎన్నిక ఫలితం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. 1995 నుంచి అంటే దాదాపు 30 ఏళ్లుగా బీజేపీకి తిరుగులేని […]
