Top story:దీనెమ్మ ట్విస్ట్, మొస్సాద్ లో ఇరాన్ ఏజెంట్స్… ఇజ్రాయెల్ సైనికులే ఇరాన్ ఏజెంట్లుగా..? నలుగురు సైనికులను అరెస్ట్ చేసిన ఇజ్రాయిల్ మోస్సాద్ అమ్మ మొగుడు ఇరాన్ ఇంటిలిజెన్స్…!
ప్రపంచంలోనే అత్యంత పటిష్టమైన భద్రత గల దేశం.. ఇజ్రాయెల్. గాలిలో ఈగ కూడా వాలకుండా చూసే గూఢచారి సంస్థ.. మొస్సాద్. కానీ అలాంటి కోటలోనే ఇరాన్ చిచ్చు పెట్టిందని మీకు తెలుసా..? ఇజ్రాయెల్ గుండెల్లోకి చొరబడి, సైనికులను తమ ఏజెంట్లుగా మార్చుకుని.. అణు