తెలంగాణలో (Telangana) అధికారం కోల్పోయిన తరువాత బీఆర్‌ఎస్ (BRS) కు వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పుటికే నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) నికి కలిసిన నేపథ్యంలో ఇప్పుడు మరో బీఆర్ఎస్ కీలక నేత కూడా రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణా రెడ్డి తెలంగాణ సచివాలయంలో రేవంత్ రెడ్డిని కలిశారు.

Another shock for KCR.. Former MLA of BRS who met Revanth