Top story: కాపు రాజకీయంతో కాగిపోతున్న ఏపీ…!

చంపినోడు , చచ్చినవాడు ఇద్దరూ కాపులే . ఇప్పుడు వాళ్ళిద్దరు చుట్టూ ఏపీలో కుల రాజకీయం నడుస్తుంది. కాపుల ఓట్ల కోసం…. వైసిపి టిడిపిలు రెండు కులాల కుంపటి రాజేసి అందులో చలికాచుకుంటున్నాయి.

Post Published By: dialnews
Updated : 25 June 2026, 9:30 AM IST

Published : 
  • 25 June 2026, 9:30 AM IST

Exit mobile version