చంద్రబాబు, జగన్, పవన్ వీరి పార్టీలు వేరు కావొచ్చు.. పైకి తిట్టుకోవచ్చు.. కొట్టుకోవచ్చు.. వాళ్ల రాజకీయం మాత్రం ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. సాధ్యం కానీ హమీలు.. అర్థం లేని పోరాటాలు.. ఏది, ఎప్పుడు వాళ్లకు లాభం అవుతుందని చూసుకుంటారే తప్ప.. జనాలు ఏమనుకుంటున్నారు.. మాటలతో, చేష్టలతో నిర్ణయాలతో జనాలను ఏం చేస్తున్నామని ఎవరూ పట్టించుకోరు.

Ap political leaders