రేవంత్ ను భయపెడుతున్న ఎమ్మెల్యేలు.. కావాలనే సైలెంట్ గా ఉన్నారా…?
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని ఆ పార్టీ ఎమ్మెల్యేలు… ఇబ్బందుల పాలు చేయడం ఇప్పుడు కాస్త ఆసక్తికరంగా మారుతుంది. రాజకీయంగా 10 ఏళ్లపాటు ఇబ్బందులు ఎదుర్కొన్న కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడు అధికారంలోకి వచ్చింది.