Top story: 2 ఏళ్లు వైట్‌హౌజ్ చుట్టూ తిరిగి ట్రంప్ లక్ష్యంగా దాడి…!
వైట్‌హౌస్ దగ్గర జరిగిన కాల్పుల ఘటన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెద్ద హాట్ టాపిక్ అయింది. ఇంతకీ ట్రంప్‌ను చంపడానికి వచ్చిన వ్యక్తి ఎవరు? అతన్ని ఎవరు పంపించారు? అమెరికాలో ఇలాంటి ఛాన్స్ కోసం ఇంకా ఎంత మంది వెయిట్ చేస్తున్నారు.