జనసేన పార్టీలో చేరికలు మొదలవుతున్నాయి. ఇన్ని రోజులు చేరతారు అనుకున్న వాళ్ళు ఇప్పుడు చేరేందుకు సిద్దమవుతున్నారు. ఒక్కొక్కరిగా జనసేన కండువా కప్పుకునేందుకు సిద్దమవుతున్నారు. బాలినేని శ్రీనివాసరెడ్డి ఎన్నికల ముందు జనసేనలో జాయిన్ అయ్యే అవకాశం ఉందని అందరూ భావించారు.
