తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు భారత రాజకీయాల్లోనే సరికొత్త చరిత్రను లిఖిస్తున్నాయి. వెండితెరపై ‘దళపతి’గా కోట్లాదిమంది అభిమానాన్ని సంపాదించుకున్న విజయ్, ఇప్పుడు రాజకీయ క్షేత్రంలోనూ తన సత్తా చాటుతున్నారు.