Top story: బండ్లన్నా…! మజాకా.? కూతురు పెళ్లి ద్వారా తన దమ్మేంటో చూపించిన బండ్ల గణేష్..అనుకున్నది సాధించిన బండ్ల గణేష్..!
కూతురు పెళ్లి అంటే అందరూ ఘనంగా చేయాలనుకుంటారు. తన తాహతుకు తగినట్లు చేయాలనుకుంటారు. బండ్ల ఇస్ డిఫరెంట్. కూతురు పెళ్లిని… ఇజ్జత్క సవాల్ గా తీసుకున్నాడు.వందమంది ప్రశ్నలకు తన కూతురు పెళ్లితోనే సమాధానం చెప్పాలనుకున్నాడు.