Top story: 2027లోనే లోక్‌సభ, ఏపీ, తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు…!

2029లో జరగాల్సిన లోక్‌సభ, ఎపీ అసెంబ్లీ ఎన్నికలు, 2028లో జరగాల్సిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు అన్నీ 2027లోనే జరగబోతున్నాయి. ఇక జమిలీని ఆపడం ఎవరి తరమూ కాదు… మహారాష్ట్ర గెలుపు ఊపుతో ఉన్న ప్రధాని నరేంద్రమోడీ 2027లో వన్ నేషన్- వన్ ఎలక్షన్‌కు పావులు కదుపుతున్నారు.

Post Published By: Vencateshg
Updated : 24 November 2024, 12:58 PM IST

Published : 
  • 24 November 2024, 12:58 PM IST

Exit mobile version