ఒక్క కుటుంబం.. రెండు కేసులు.. ముగ్గురు వ్యక్తులు.. ప్రతీ సీన్ క్లైమాక్స్‌లా కనిపిస్తోంది. మంచు ఫ్యామిలీ కథాచిత్రమ్‌లో మలుపులతో.. ఫిల్మ్‌నగర్‌లో పెద్ద పంచాయితే మొదలైంది. తనపై కొందరు వ్యక్తులు దాడి చేశారని.. తనకు, తన భార్యకు ప్రాణహాని ఉందని పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్‌లో మంచు మనోజ్ ఫిర్యాదు చేశారు.
