Top Story:ట్రంప్‌కు బిగ్ షాక్.. హ్యాండ్ ఇచ్చిన సౌదీ… యుద్ధంలోకి చైనా.. అమెరికా పతనం ఇదే…!
తొలి విడత శాంతి చర్చల ఫెయిల్యూర్ తర్వాత అమెరికా సెంట్రల్ కమాండ్ చేసిన షాకింగ్ ప్రకటన ఇది. హర్మూజ్‌లో అమెరికా సైన్యం మోహరింపుతో పాటు యుద్ధ నౌకలు, విమానాల గురించి కీలక సమాచారాన్ని పంచుకుంది.