Bihar Politics: ఆ డాన్ చుట్టూ బీహార్ రాజకీయం.! విడిపించేందుకు నితీశ్ పాట్లు.!

రాజకీయం కోసం నేతలు ఎంతకైనా దిగజారతారు.. వారికి ఓట్లే ముఖ్యం.. అవసరమైతే మాఫియా కాళ్లు పట్టుకుంటారు. అంతకుమించి కూడా చేస్తారు. బీహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌ ఇప్పుడు దాన్ని మరోసారి నిరూపించారు. ఓ తెలుగుబిడ్డను దారుణంగా చంపిన గ్యాంగ్‌స్టర్‌ను జైలు నుంచి బయటకు తెచ్చేందుకు నానా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంతకీ ఆ గ్యాంగ్‌స్టర్‌ అంటే నితీశ్‌కు ఎందుకంత ప్రేమ.? ఆ ఒక్కడి చుట్టూ బీహార్ రాజకీయం ఎందుకు తిరుగుతోంది.?

Post Published By: Srikar Creator
Updated : 23 April 2023, 3:15 PM IST

Published : 
  • 23 April 2023, 3:15 PM IST

Exit mobile version