దక్షిణాదిలో బీజేపీకి దమ్ములేదా ? ఇక కమలం వికసించదా ?

ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ విజయం సాధించడంతో రెండు రాష్ట్రాల తెలుగు వాళ్ళ టాక్ అంతా దీనిపైనే నడిచింది.  అయితే ఐదు రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో….మూడు కీలక రాష్ట్రాలను బీజేపీ గెలుచుకుంది. మధ్యప్రదేశ్, రాజస్థాన్ తో పాటు ఊహించని విధంగా ఛత్తీస్ గఢ్ కూడా కమలం ఖాతాలో పడింది. ఇప్పుడు దేశంలో 12 రాష్ట్రాల్లో బీజేపీ విస్తరించింది.  ఇదే జోష్ తో వచ్చే పార్లమెంట్ ఎన్నికలను ఎదుర్కోవాలని చూస్తోంది. కానీ దక్షిణాదిలో మాత్రం బీజేపీ ఏ రాష్ట్రంలోనూ పవర్ లోకి రావడం లేదు. ఇక వచ్చే అవకాశం లేదా అని మధనపడుతున్నారు ఆ పార్టీ పెద్దలు

Post Published By: dialnews
Updated : 8 December 2023, 12:06 PM IST

Published : 
  • 8 December 2023, 12:06 PM IST

Exit mobile version