బ్రేకింగ్: శ్రీవాణి ట్రస్ట్ రద్దు, తిరుమలలో రాజకీయం మాట్లాడితే కేసులు

నూతనంగా ఏర్పడిన తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు… కీలక నిర్ణయాలను ప్రకటించింది. స్వయంగా బోర్డు చైర్మన్ బీఆర్ నాయుడు ఈ విషయాలను మీడియాకు వివరించారు. శ్రీనివాస సేతును గరుడ వారధిగా పేరు పునరుద్ధరించారు.

Post Published By: Vencateshg
Updated : 18 November 2024, 5:49 PM IST

Published : 
  • 18 November 2024, 5:49 PM IST

Exit mobile version