మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయింది. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో గెలిస్తే మాత్రం పొడిచేదేముంది. అసలు గెలిచే ఛాన్సుందా..? బీఆర్ఎస్ మీద తెలంగాణలో చాలామందికి ఉన్న ఒపీనియన్ ఇది. జనానికే కాదు.. ఆ పార్టీ నాయకులు కూడా ఇలాగా ఫీల్ అవుతున్నారు.