ఎంపీ పుట్టా మహేష్ వ్యవహారశైలిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తిరుపతి జిల్లా ఎమ్మెల్యేలు, ఇన్-ఛార్జ్ మంత్రితో నిర్వహించిన సమావేశంలో సీఎం ఈ అంశంపై ఘాటుగా స్పందించారు