Communist Parties: అటు బీఆర్ఎస్.. ఇటు కాంగ్రెస్.. కమ్యూనిస్టుల దారెటు..? స్ట్రాటజీ మార్చేస్తున్నారా..?
మొన్నటి మునుగోడు ఉప ఎన్నికలో కూడా బీఆర్ఎస్ పార్టీకే మద్దతు ప్రకటించాయి. ఇంతకాలం బీఆర్ఎస్ పార్టీతో కలిసి నడిచిన కమ్యూనిస్టులు ఇప్పుడు కాంగ్రెస్ వైపు చూస్తున్నట్లు అనిపిస్తోంది. దీనికి కారణం కర్ణాటక ఫలితం తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ బలపడుతూ వస్తుండటమే.