T Congress: గెలుపుపై ఫుల్ ధీమాతో ఉన్న కాంగ్రెస్..! హస్తం పార్టీ నమ్మకం వెనక సీక్రెట్ ఇదేనా?
హస్తం నేతలు గెలుపుపై ఫుల్ కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. పార్టీ బలహీనంగా స్థానాలపై ఫోకస్ పెట్టడం టైమ్ వేస్ట్ అని.. ఆ సమయాన్ని కూడా గెలిచే స్థానాలపై పెడితే.. విజం మరింత దగ్గరవుతుందని తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఆలోచన చేస్తున్నారు.