కరోనాలో కొడుకు, ఇప్పుడు సీతారాం ఏచూరి… కుటుంబంలో తీవ్ర విషాదం

సిపీఏం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారం ఏచూరి తుదిశ్వాస విడిచారు. గత నెల 19 న ఢిల్లీ ఎయిమ్స్ లో ఆస్పత్రిలో జాయిన్ అయిన సీతారాం ఏచూరి… నేడు కన్నుమూసారని పార్టీ ప్రకటించింది.

Post Published By: Vencateshg
Updated : 12 September 2024, 4:32 PM IST

Published : 
  • 12 September 2024, 4:32 PM IST

Exit mobile version