పేరు గొప్ప… ఊరు దిబ్బ… ప్రస్తుతం అమెరికా పరిస్థితి ఇదే… గోల్డ్‌కార్డులు అమ్ముకుంటున్నా… విదేశాలకు ఇచ్చే సాయం ఆపేస్తున్నా… ఖర్చుల కోతకు సై అంటున్నా అందుకు పైకి కనిపించే కారణం మాత్రమే ట్రంప్… అసలు కథ వేరే ఉంది.