ఏపీ శాసనమండలి ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ మేనల్లుడు మజ్జి శీను వైసీపీ ను వదిలిపెట్టి టిడిపిలో చేరడం చాలామందికి ఆశ్చర్యం కలిగిస్తుంది. వెన్నుముక లాంటి చిన్న శీను తను వదిలి వెళ్లిపోవడంపై బొత్స ఎక్కడపడితే అక్కడ కన్నీళ్లు పెట్టుకుంటూ గుండెలు బాదుకుంటూ… లబోదిబోమంటున్నారు.
