హర్యానాలో కాంగ్రెస్‌ను కాంగ్రెస్సే ఓడించిందా…? చేతికి అంది వచ్చిన అవకాశాన్ని హస్తం ఎందుకు చేజార్చుకుంది…? అతివిశ్వాసమే కాంగ్రెస్‌ను ముంచిందా…? కాంగ్రెస్ నేతల తీరు ఇలాగే ఉంటే రాహుల్ ప్రధాని కావాలన్న ఆశ ఆకాంక్ష ఫలిస్తుందా…? ఇలాగైతే బీజేపీని ఎదుర్కోవడం కాంగ్రెస్ వల్లవుతుందా….?