Top story: నేపాల్ కు 5 నెలల ముందే తెలుసా..? వరదల వెనుక దాచిన షాకింగ్ నిజాలు.!
హిమాలయ పర్వతాలు అనగానే మనకు గుర్తొచ్చేది ప్రశాంతత, మంచు కొండల అందాలు, దైవత్వం. కానీ, అదే హిమాలయాల వెనుక ఎంతటి భయంకరమైన వినాశనం దాగి ఉందో ఇటీవల నేపాల్‌లో సంభవించిన ఘోర విపత్తు ప్రపంచానికి కళ్లద్దేలా చూపించింది.