రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దాకు…ఆమ్ ఆద్మీ పార్టీ షాక్ ఇచ్చింది. రాజ్యసభలో డిప్యూటీ ఫ్లోర్ పదవి నుంచి తొలగించింది. చద్దాకు పార్టీ మధ్య విభేదాలు ఉన్నాయా ? పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండటమే కారణామా ? ఆప్‌కు రాఘవ్ చద్దా వైఖరి నచ్చలేదా ? అసలేం జరిగింది.
