ఈటెల రాజేందర్ సొంత నియోజకవర్గం హుజురాబాద్‌లో ఆయనకు పెద్ద షాక్ తగిలింది. ఆయన భార్య ఈటెల జమున (Etela Jamuna) వేసిన నామినేషన్‌ను ఎన్నికల అధికారులు తిరస్కరించారు. ఈ నెల 10 నామినేషన్ల దాఖలు ప్రక్రియ ముగియగా.. 13న నామినేషన్లను పరిశీలించారు అధికారులు.