రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒకప్పుడు సంచలనం సృష్టించిన సినీ నటి ప్రత్యూష మరణం కేసు, సుదీర్ఘ కాలం తర్వాత మళ్ళీ తెరపైకి వచ్చింది.