Top story: గంటకు 193 కిలోమీటర్ల స్పీడ్ తో వరద నేపాల్ వరదల బిగ్ సీక్రెట్ 100 కిలోమీటర్ల కిల్లర్ రేంజ్ ఏంటీ..? హిమాలయాల్లో ఏం జరిగింది..?
హిమాలయ పర్వతాలు అనగానే మనకు గుర్తొచ్చేది ప్రశాంతత, మంచు కొండల అందాలు, దైవత్వం. కానీ, అదే హిమాలయాల వెనుక ఎంతటి భయంకరమైన వినాశనం దాగి ఉందో ఆగస్టు 26వ తేదీన ప్రపంచానికి అర్థమైంది.