Top story: ఇక నుంచి UPI మీద చార్జీలు ఎంత పేమెంట్‌కి ఎంత కట్ అవుతుందంటే ?
ఇండియాలో డిజిటల్ పేమెంట్స్ వాడకం ఏ స్థాయికి చేరిందంటే.. బిక్షగాళ్లు కూడా క్యూఆర్ కోడ్‌లు పట్టుకుని తిరుగుతున్నారు. అంత ప్రాచుర్యం పొందిన డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ ‘యూపీఐ’ మీద కేంద్ర ప్రభుత్వం, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా