నేనేం మాట్లాడినా జనం వెర్రి బాగుల వాళ్ళలా చూసి చస్తారు. నేను ప్రవచనం చెప్తే నోరెళ్ల బెట్టి వింటారు. నేను ఎవరిని ఏదైనా కామెంట్ చేస్తాను. ఎవర్ని ఎంతమాటైనా అంటాను.