తెలంగాణ ఉద్యమం నుంచి రాష్ట్ర ఆవిర్భావం దాకా కీలక పాత్ర పోషించారు హరీశ్ రావు. కానీ ఇప్పుడు పార్టీలో అందరి నేతల్లో తాను ఒకడిగా మిగిలిపోయారు. నెంబర్ టూ స్థానం నుంచి ఎక్కడికో వెళ్లిపోయారు.