Top story: కేవలం రూ.6.5 కోట్లతో రూ.22 వేల కోట్ల అప్పు తీర్చాడు.!
వేల కోట్ల రూపాయల అప్పుల నుంచి తప్పించుకోవడానికి పారిశ్రామికవేత్తలు కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు. జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్.. NCLT రీసెంట్‌గా ఇచ్చిన ఒక సంచలనాత్మక తీర్పు.. ఇప్పుడు దేశీయ బ్యాంకింగ్, కార్పొరేట్ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.