“మరో కొన్ని రోజుల్లో.. ఇరాన్‌ను పూర్తిగా ఓడించి, ప్రపంచంలోనే అత్యంత కీలకమైన ‘స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్’ (హోర్ముజ్ జలసంధి) సముద్ర మార్గాన్ని అమెరికా సొంత భూభాగంగా ప్రకటిస్తాను”.. ఇవీ అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తాజాగా చేసిన అత్యంత సంచలన వ్యాఖ్యలు!
