Top Story: పండగ చేస్కోండి… తెలుగు రాష్ట్రాలులో భారీగా పెరుగుతున్న సీట్లు… పునర్విభజన కేంద్రం సిద్ధంగా ఉంది…!

2029 ఎన్నికల కోసం కేంద్రం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగా దేశవ్యాప్తంగా పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలను పెంచాలని నిర్ణయించింది. పార్లమెంట్‌, అసెంబ్లీ స్థానాలను పెంచితే…ఒకే దేశం ఒకే ఎన్నిక నిర్ణయానికి అడ్డు చెప్పరనే ఉద్దేశ్యంతో ఉంది.

Post Published By: dialnews
Updated : 25 March 2026, 9:48 AM IST

Published : 
  • 25 March 2026, 9:48 AM IST

Exit mobile version