Top Story:మరీ 13 ఏళ్ల బాలిక అంటే.. ప్రపంచానికి మరో షాక్ ఇచ్చిన కిమ్ మామ, కిమ్ మాటకు ఎదురుచెప్పే ధైర్యం ఉందా?
కిమ్ జు యే’. 2026 ప్రారంభం నుంచీ గ్లోబల్ పాలిటిక్స్‌లో రీసౌండ్ ఇస్తున్న పేరిది. ఆమె నార్త్ కొరియా డిక్టేటర్ కిమ్ జోంగ్ ఉన్ కుమార్తె కావడం వల్ల ఈ చర్చ జరగడం లేదు.