Top story:ఇరాన్ ఫారెన్ మినిస్టర్ క్రేజీ డైలాగ్ నిప్పుతో ఇంటర్నేషనల్ గేమ్ వద్దురా ట్రంప్… పిల్ల చేష్టలు చేస్తే పెంటగాన్ కు చుక్కలు చూపిస్తాం…!
మధ్యప్రాచ్యంలో రక్తం మరిగిపోతోంది. అగ్రరాజ్యం అని విర్రవీగుతున్న అమెరికా.. ఇరాన్ ఆత్మగౌరవాన్ని దెబ్బతీయాలని చూస్తే, ఇరాన్ ఇప్పుడు తన విశ్వరూపాన్ని చూపిస్తోంది. హోర్ముజ్ జలసంధిలో అమెరికా చేస్తున్న అరాచకాలపై ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ నేడు