Top story:24 గంటల్లో అమెరికాను ఉ*చ్చపోయించిన ఇరాన్… ఇరాన్ ఆర్మీ సంచలన ప్రకటన…!
చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అగ్రరాజ్యం అమెరికాకు కోలుకోలేని దెబ్బ తగిలింది. గడిచిన 24 గంటల్లో ఇరాన్ సాయుధ దళాలు ఆకాశంలో మృత్యు తాండవం చేశాయి. ‘మా గగనతలంలోకి వస్తే ప్రాణాలతో తిరిగి వెళ్లలేరు’ అని ఇరాన్ హెచ్చరించినట్లే..