Top story: ఇరాన్ క్రేజీ ప్లాన్, సూపర్ పవర్స్, ఇరాన్ కాళ్ళు మొక్కాల్సిందే హార్ముజ్ కు అమ్మ మొ*గుడుని టార్గెట్..!
ప్రపంచ పటంలో పశ్చిమ దేశాలు ఎన్ని కుట్రలు చేసినా.. తన వ్యూహాత్మక పట్టుతో అగ్రరాజ్యం అమెరికాకే ముచ్చెమటలు పట్టిస్తోంది ఇరాన్. స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ ను విజయవంతంగా దిగ్బంధించి, ప్రపంచ చమురు రవాణాను తన గుప్పిట్లోకి తెచ్చుకున్న ఇరాన్.