Top story:ఇరాన్ సముద్రపు పాముల స్ట్రాటజీ ఇరాన్ ఆర్మీ దేవర వ్యూహం, ఏంటి ఈ సీ మాన్‌స్టర్స్..? అసలు ఎవరీ అడ్మిరల్ షహ్రామ్ ఇరానీ ఎర్ర సముద్రంలో భయంకర వేటగాళ్ళను రెడీ చేసిన ఇరాన్…!
సముద్రం అంటే కేవలం నీరు కాదు.. అది అనంతమైన రహస్యం. ఆ రహస్యంలో దాగున్న ఒక మృత్యువు పేరు ‘ఇరాన్ నౌకాదళం’. రీసెంట్ గా మనం ‘దేవర’ సినిమాలో చూశాం.. శత్రువు సముద్రం మీద రాజూ అని విర్రవీగుతుంటే, దేవర తన మనుషులతో నీటి