Top story: మూడు ఆయిల్ ట్యాంకర్లపై అమెరికా దాడి ఇరాన్ సంచలన ప్రతికారం!
ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరాకు అత్యంత కీలకమైన ‘స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్’ ప్రాంతంలో ఒక్కసారిగా యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య రగులుతున్న పగ ఇప్పుడు ప్రపంచ దేశాలను వణకిస్తోంది.