Top story: మెంటల్ నాకొడుకులను దించిన ఇరాన్ సుప్రీం లీడర్.. ఇరాన్ ఆర్మీలో సంచలన మార్పులు.. అమెరికాతో సుదీర్ఘ యుద్ధానికి ఇరాన్ రెడీ..?
ప్రపంచ వ్యాప్తంగా మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయా? అమెరికా మరియు ఇరాన్ దేశాల మధ్య గత ఐదు నెలలుగా సాగుతున్న ఉద్రిక్తతలు ఇప్పుడు అత్యంత ప్రమాదకరమైన మలుపు తీసుకోబోతున్నాయా?