ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన సీఎం కేజ్రీవాల్ ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్నారు. ఆయన PMLA కేసులో అరెస్ట్ అయ్యారు కాబట్టి… ఈనెల 28 తర్వాత మళ్ళీ కస్టడీ లేదంటే తిహార్ జైలుకెళ్ళడం ఖాయం.

Is Kejri's prison rule possible? President's rule from that day